ETV Bharat / state

బెల్లంపల్లిలో నిర్బంధ తనిఖీలు - బెల్లంపల్లిలో నిర్బంధ తనిఖీలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

బెల్లంపల్లిలో నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Sep 25, 2019, 11:38 PM IST

ప్రజల భాగస్వామ్యంతో వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ రక్షిత కృష్ణమూర్తి , ఏసీపీ బాలు జాదవ్ ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. బస్తీలలో బెల్టు షాపులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని మహిళలు పోలీసులకు మొరపెట్టుకున్నారు. వాటి వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే బెల్టు షాపులు తొలగిస్తామని డీసీపీ హామీ ఇచ్చారు.

బెల్లంపల్లిలో నిర్బంధ తనిఖీలు

ఇవీచూడండి: 'వందేళ్ల తర్వాత... మళ్లీ ఇప్పుడే : కేటీఆర్

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్:9949629369
tg_adb_81_25_cardon_search_av_ts10030
బెల్ట్ షాపులు తొలగించండి...డిసిపికి మహిళల మొర
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ని ఇంక్లైన్. బస్తీలో డిసిపి రక్షిత కృష్ణమూర్తి , ఏసీపీ బాలు జాదవ్ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు 18 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహన చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బస్తిలో బెల్టుషాపులను తొలగించాలని డిసిపికి స్థానిక మహిళలు మొరపెట్టుకున్నారు. బెల్టుషాపుల వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లీలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను వారు కోరారు. డిసిపి మాట్లాడుతూ బెల్టుషాపులను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రధాన రహదారుల్లో సిసి కెమెరాలు ఉన్నాయని గల్లీ లతోపాటు ఇళ్లలోనూ ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Body:బైట్
రక్షిత కృష్ణమూర్తి, డీసీపీ, మంచిర్యాల

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.