ETV Bharat / state

'కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలి' - Naspur tehsildar office latest news

కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలని డిమాండ్​ చేస్తూ... భాజపా శ్రేణులు, కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. నస్పూర్​లోని తహసీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.

bjp activists protest at Naspur, manchiryala district
'కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలి'
author img

By

Published : Sep 14, 2020, 3:03 PM IST

మంచిర్యాల జిల్లా నస్పూర్​లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలని డిమాండ్​ చేస్తూ... భాజపా ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, శ్రేణులు తహసీల్దార్​ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.

తీగల పహాడ్ శివారులోని 22 సర్వే నంబర్​లో రెండెకరాల 37 గుంటలు, 26 సర్వేనంబర్​లో 6 ఎకరాల 20 గుంటలు, నస్పూర్ శివారులో 119, 72 ,64 ,42 సర్వేలోని ప్రభుత్వ భూములను సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని అన్నారు. ప్రజలకోసం డబుల్ బెడ్ రూమ్​లు కట్టించాలని కోరారు. భాజపా శ్రేణులతో ముట్టడికి యత్నించిన తహసీల్దార్​కు వినతి పత్రాలు సమర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.