మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్లో మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. దుర్గా దేవి నవరాత్రుల్లో భాగంగా బతుకమ్మ సంబురాలను కాలనీవాసులు ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలతో రంగు రంగు చీరలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అందరూ కలిసి ఉత్సవాల్లో పాల్గొనడమే అసలైన పండుగని కాలనీవాసులు పేర్కొన్నారు.
'అందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడమే అసలైన పండుగ' - bathukamma_celebrations
మంచిర్యాలలో దేవినవరాత్రుల్లో భాగంగా బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు జన్నభూమి నగర్ వాసులు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడి నృత్యాలు చేశారు.
'అందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడమే అసలైన పండుగ'
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్లో మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. దుర్గా దేవి నవరాత్రుల్లో భాగంగా బతుకమ్మ సంబురాలను కాలనీవాసులు ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలతో రంగు రంగు చీరలతో బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అందరూ కలిసి ఉత్సవాల్లో పాల్గొనడమే అసలైన పండుగని కాలనీవాసులు పేర్కొన్నారు.
ఫైల్ నేమ్: TG_ADB_13_02_MAHATHMA JAYANTHI_AV_TS10032
రిపోర్టర్ : సంతోష్ మైదం , మంచిర్యాల..
150వ గాంధీ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు పూలమాలవేసి ఆయనను స్మరించుకున్నారు. అనంతరం గాంధీజీ ఆశయాలను శాంతియుత మార్గాల ద్వారా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే దివాకర్ రావు సూచించారు.