ETV Bharat / state

'హరితహారంలో సింగరేణి భేష్​'

హరితహారంలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తోందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ అన్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్​ రోడ్డులోని రిజర్వ్​ ఫారెస్ట్​లో సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

author img

By

Published : Jul 31, 2019, 11:57 PM IST

మొక్క నాటుతున్న సుమన్​

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం క్రాస్​ రోడ్డులోని రిజర్వ్​ ఫారెస్ట్​లో సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, మంచిర్యాల ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్​ రావు, జడ్పీ ఛైర్మన్​ లక్ష్మి​ తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో సింగరేణి తన వంతు పాత్ర పోషిస్తోందని సుమన్​ అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.

'హరితహారంలో సింగరేణి భేష్​'

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

Intro:Tg_adb_24_31_harita haram_av_TS10081Body:హరిత హారంలో సింగరేణి తమ వంతు పాత్ర పోషిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి యాజమాన్యం తన వంతు పాత్ర పోషిస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కొనియాడారు. బుధవారం జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డుద్దద్ద రిజర్వ్ ఫారెస్ట్ భూములు శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు, జెడ్పి అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్,, రామగుండం సి పి సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఏరియా జిఎం లక్ష్మీనారాయణ, ఏసీపి రక్షిత కృష్ణమూర్తి లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. హరితహారం లో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. బైట్. బాల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యేConclusion:పేరు సారం సతీష్ కుమార్, జిల్లా మంచిర్యాల ,నియోజకవర్గం చెన్నూర్ , సెల్ ఫోన్ నెంబర్ 9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.