ETV Bharat / state

లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు - allotment of liquor shops

మద్యం షాపు టెండర్లకు లాటరీ పద్ధతి ద్వారా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఎంపికలు చేస్తున్నారు.

లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపుల కేటాయింపు
author img

By

Published : Oct 18, 2019, 12:54 PM IST

Updated : Oct 18, 2019, 1:00 PM IST

మంచిర్యాల జిల్లాలోని 69 మద్యం షాపు టెండర్లను లాటరీ పద్ధితి ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రక్రియకు గానూ 1190 మంది దరఖాస్తులు చేశారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక గార్డెన్​లో కలెక్టర్ భారతి హోళీ కేరి ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీ 2019-21 లాటరీ పద్ధతిలో షాపులను కేటాయిస్తున్నారు. మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకున్న ఆశావాహులు లాటరీ పద్ధతిని ఆసక్తితో తిలకిస్తున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Oct 18, 2019, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.