మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చాలపూర్ గ్రామంలో రెండు సర్పాలు పెనవేసుకున్నాయి. ఒళ్ళు గగుర్పొడిలా ఉన్న ఈ దృశ్యాన్ని ఎంతో సాహసోపేతంగా ఓ యువకుడు వీడియో తీశాడు. సుమారు గంటకు పైగా ఈ పాములు ఒకదానినొకటి పెనవేసుకుని నాట్యామాడుతున్న ఈ దృశ్యాన్ని ప్రజలు చరవాణీలో ఎంతో ఆశ్చర్యంగా తిలకించారు.
ఇవీ చూడండి: కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ తీసుకున్న చర్యలు భేష్'