ETV Bharat / state

బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలలో 21 మందికి కొవిడ్​ - మంచిర్యాలలో కరోనా కలకలం

ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలలో ఒక్కరోజే 21 కేసులు​

author img

By

Published : Mar 23, 2021, 4:02 PM IST

Updated : Mar 23, 2021, 4:36 PM IST

15:51 March 23

ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలలో ఒక్కరోజే 21 కేసులు​

 మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్​ కళాశాలలో కొవిడ్​ మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్కరోజే 21 మందికి వైరస్ సోకింది. ​సోమవారం కొందరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అప్రమత్తమైన కళాశాల అధికారులు మంగళవారం కొవిడ్​ పరీక్షలు చేయించారు. 146 మందిని పరీక్షించగా.. 13 మంది సిబ్బంది, 8మంది విద్యార్థులకు పాజిటివ్​ వచ్చింది.  

ఒక్కరోజే పెద్ద సంఖ్యలో  కేసులు నమోదు కావడంపై అధ్యాపకులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన చేశారు. 

Last Updated : Mar 23, 2021, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.