ఇవీ చూడండి :రంగుల పండుగ... జీవితాల్లో వసంతం నింపగా!
వైభవంగా మన్యంకొండ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం - వెంకటేశుని కల్యాణం
కలియుగ దైవంగా పేరు గాంచిన మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరుని కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన వేడుక భక్తులకు వీనులవిందు కలిగించింది.
వెంకటేశుని కల్యాణం
మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి ఏటా హోలీ పండుగ నాడు కల్యాణ వేడుక నిర్వహిస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అశేష భక్త వాహిని మధ్య అమ్మవారి మెడలో వెంకటేశ్వర స్వామి మంగళసూత్ర ధారణ చేశారు. ఉత్సవానికి వనపర్తి, నారాయణపేట జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి :రంగుల పండుగ... జీవితాల్లో వసంతం నింపగా!
Intro:Tg_Mbnr_05_21_kalyanam_Kamaniyam_Avb_G3 పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ కళ్యాణం వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం భక్తులకు కనువిందు చేసింది
Body:మహబూబ్ నగర్ జిల్లా లోని మన్నెంకొండ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఏటా హోలీ పౌర్ణమి నాడు అలివేలు మంగమ్మ తో శ్రీనివాసుని కల్యాణం అశేష జనవాహిని మధ్య బ్రాహ్మణులు వేదమంత్రాలు చదవగా కలియుగ వెంకటేశ్వరస్వామి అమ్మవారి మెడలో మంగళ చిత్రం దానం చేశారు ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు మహబూబ్నగర్ నారాయణపేట వనపర్తి జిల్లాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు, ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, వెంకటాచారి పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు భక్తులకు సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు తాగునీరు భోజనం ఏర్పాట్లు చేశారు.
Conclusion:శ్రీ శ్రీనివాసుని కల్యాణం అలివేలు మంగమ్మ తో మన్యంకొండ లో వైభవంగా జరిగింది

Last Updated : Mar 22, 2019, 12:19 PM IST