ఆలయంలో చోరీ - మాగనూరు నరసింహస్వామి దేవాలయం
దొంగలు ఆలయంలో దేవుణ్ని సైతం వదలడం లేదు. మహబూబ్నగర్ జిల్లా నరసింహ స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీలోని నగదు, కానుకలు దోచుకెళ్లారు.
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
Intro:JK_TG_KMM_01_09_KVK LO KSHETHRA PRADHARSHANA_AV1__g9 పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలని లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు వరి మాగాణుల్లో ప్రత్యామ్నాయ సాగు పాలీహౌస్ లో సాగు పద్ధతులు వంటివాటిపై క్షేత్ర ప్రదర్శన ద్వారా చైతన్యం కల్పించారు. వ్యవసాయంలో సాధారణ పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలు పొందే విధంగా రైతులను అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం సదస్సులు ఏర్పాటు చేస్తుంది దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులకు వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో సాగు పద్ధతులు చీడపీడల నివారణ మందులు పిచికారి లో జాగ్రత్తలు వంటి వాటిపై శాస్త్రవేత్తల ద్వారా సూచనలు అందించారు వివిధ పరికరాల ద్వారా ఉపయోగాలు తక్కువ సమయంలో పంటల సాగు బిందు సేద్యం జంటసాల పద్ధతి రబీలో వరి మాగాణుల్లో కంది సాగు వంటి వాటిని కర్షకులకు పరిచయం చేశారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి రఘురాం రెడ్డి వ్యవసాయ శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఝాన్సీ లక్ష్మి కుమారి ఆత్మ పీడీ విజయనిర్మల ఉద్యానవన శాఖ అధికారి అనసూయ తో పాటు మధిర వైరా మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం లా శాస్త్రవేత్తలు రైతులకు వివిధ అంశాలపై వివరించారు ప్రత్యేకంగా పాలీహౌస్ లో పూల సాగు పై మహిళా రైతులకు అవగాహన కల్పించారు మహిళలు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని సాంకేతిక పద్ధతులతో మంచి దిగుబడులు సాధించాలని శాస్త్రవేత్తలు సూచించారు. బైట్స్. 1. డాక్టర్ పి రఘురాం రెడ్డి వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ సహాయ సంచాలకులు. 2. ఝాన్సీ లక్ష్మి కుమారి జె డి ఏ ఖమ్మం. 3. విజయనిర్మల ఆత్మ పీడీ
Body:wyra
Conclusion:8008573680
Body:wyra
Conclusion:8008573680