తెలంగాణ వచ్చాక ఇసుకపై రూ. 3,114 కోట్ల ఆదాయం వచ్చినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా నివారణకు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మహబూబ్‌నగర్ లో ఇసుక సరఫరాపై అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. తిరుమలాపూర్, ముసాపేట్ ఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమలాపూర్ ఘటనలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా... మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
'ఇసుక అక్రమ రవాణా నివారణకు టాస్క్‌ఫోర్స్ బృందాలు'
మహబూబ్‌నగర్ లో ఇసుక సరఫరాపై అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా నివారణకు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.