ETV Bharat / state

జడ్చర్లలో విద్యార్థుల ఆందోళన - ట్రాఫిక్

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Aug 6, 2019, 3:30 PM IST

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్​లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో దాదాపు గంట సేపు ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జడ్చర్లలో విద్యార్థుల ఆందోళన

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.