ETV Bharat / state

మైనర్​పై యువకుడి అత్యాచార యత్నం - rape attempt on miner girl

మైనర్​ బాలికపై యువకుడు అత్యాచార యత్నం చేసిన ఘటన మహబూబ్​నగర్​లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

rape attempt on miner girl
మైనర్​పై యువకుడి అత్యాచార యత్నం
author img

By

Published : Dec 5, 2019, 9:18 AM IST

మహబూబ్​నగర్​ జిల్లాలో మైనర్​ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని జడ్చర్ల గ్రామీణ సీఐ శివకుమార్​ తెలిపారు.

మైనర్​పై యువకుడి అత్యాచార యత్నం

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

మహబూబ్​నగర్​ జిల్లాలో మైనర్​ బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని జడ్చర్ల గ్రామీణ సీఐ శివకుమార్​ తెలిపారు.

మైనర్​పై యువకుడి అత్యాచార యత్నం

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

Intro:tg_mbnr_11_03_yuvathi_Anumanaspadha_mruthi-avb_ts10049
యువతి అనుమానాస్పద మృతి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన డి.కె.అరుణ
vo:
జోగులాంబ గద్వాల్ జిల్లా నేతి వాని పల్లి గ్రామానికి చెందిన తిరుమలమ్మ నిన్న పొలం దగ్గర ఉరి వేసుకుని చనిపోయింది. అయితే తిరుమల మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా కూతురిని ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి రాత్రి ఇ 12 గంటల సమయంలో లో ఇంటి నుండి ఇ బయటకు తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి డీకే అరుణ ఈరోజు మృతురాలు అయిన తిరుమలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తిరుమలమ్మ మృతి పై కుటుంబ సభ్యుల అనుమానంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని నిందితులు ఎవరైనా శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ప్రేమ పేరుతో మహిళలు అమ్మాయిలు మోస పోతున్నారని ఇలాంటి సంఘటనలు బయటకు రాకుండా చీకటి పడిపోతున్నాయని ఆమె అన్నారు. ఆడపిల్లలను మోసం చేసి అమ్మాయిల ప్రాణాలు తీయడం అనేది ఆత్మహత్య చేసుకునేలా అబ్బాయిలు ప్రేరేపించడం అనేకంగా జరుగుతున్నాయి.ఇలాంటివి పునరావృతం కాకుండా అందరూ కృషిచేయాలని ఆమె అన్నారు.


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.