ETV Bharat / state

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్​లో ప్రారంభమైన ఉత్పత్తి - శ్రీశైలం విద్యుత్ కేంద్రం తాజా సమాచారం

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్​లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ మేరకు జెన్​కో హైడల్​ డైరెక్టర్ వెంకట్రాజం ఆరో యూనిట్​ను గ్రిడ్​కు అనుసంధానించారు.

production started in the sixth unit of Srisailam Power Station
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్​లో ప్రారంభమైన ఉత్పత్తి
author img

By

Published : Jan 30, 2021, 5:38 AM IST

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోని ఆరో యూనిట్​లో అధికారులు ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ మేరకు జెన్​కో హైడల్​ డైరెక్టర్ వెంకట్రాజం ఆరో యూనిట్​ ద్వారా ఉత్పత్తి అయిన 138 మెగావాట్లను గ్రిడ్​కు అనుసందానం చేశారు.

ఇప్పటి వరకు 1, 2, 5 యూనిట్లకు మరమ్మతులు చేసి చేసిన అధికారులు గ్రిడ్​కు అనుసంధానం చేశారు. యూనిట్ల పునరుద్ధరణకు కృషిచేసిన ఇంజినీర్లు, సిబ్బందిని హైడల్​ డైరెక్టర్ వెంకట్రాజం అభినందించారు. త్వరలోనే 3, 4 యూనిట్లను కూడా సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: సేవా రంగంలో పరుగులు పెడుతోన్న రాష్ట్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.