ETV Bharat / state

మొక్కలను నాటడమే కాదు సంరక్షించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. అలాగే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

శ్రీనివాస్ గౌడ్
author img

By

Published : Aug 14, 2019, 11:01 PM IST

మొక్కలు నాటడమే కాకుండా.. బాధ్యతగా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని.. ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో, బై-పాస్‌ రహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. భగీరథ కాలనీలో రూ. 5లక్షలతో, రాఘవేంద్ర స్వామి దేవాలయం ఆవరణలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించే నూతన సీసీ రోడ్డుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పురపాలిక పరిధిలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో రూ. 35లక్షలతో ఏర్పాటు చేసే పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి... కాలనీలో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనా 9లక్షల 28వేల రూపాయల చెక్కులను అందజేశారు.

మొక్కలను నాటడమే కాదు సంరక్షించాలి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇవీ చూడండి: పులిచింతల వద్ద పర్యటక సందడి

Intro:tg_mbnr_01_14_tjs_adinetha_kodandaram_arrestu_av_ts10130 నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం లో టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం వెల్దండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యురేనియం తవ్వకాలు చేపడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రెండోసారి ఆయన అమ్రాబాద్ పర్యటనను వెల్దండ మీదుగా వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అడ్డుకొని వెల్దండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Body:పోలీసుల నిరంకుశ విధానాన్ని జెఎసి నేతలు టీజేఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ నాయకులు పలువురు కోదండరామ్ అరెస్టు నిరసనగా రహదారిపై నిరసన చేపట్టారు ప్రభుత్వం యొక్క ఆగడాలు మితిమీరి తున్నాయని ప్రజా సమస్యలపై మాట్లాడే నేతలను పోలీసులు లతో అరెస్ట్ చేయించి ఎన్నాళ్ళు నోరు ఇస్తారని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు

Conclusion:హరీష్ మోజోకిట్ నెం : 891 కల్వకుర్తి సెల్ నెం : 9985486481 ఈ కథనానికి సంబంధించిన వీడియోని ఎఫ్.టి.పి ద్వారా పంపించడం జరిగింది పరిశీలించగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.