ETV Bharat / state

పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు

మహబూబ్​నగర్​ జిల్లాలో నూతన పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైనవారికి నియామక పత్రాలను ఉన్నతాధికారులు అందించారు.

పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు
author img

By

Published : Apr 12, 2019, 8:10 AM IST

మహబూబ్​నగర్​ జిల్లాలో నూతన పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలను ఆ శాఖ అధికారులు అందజేశారు. బుధవారం పంచాయతీ కార్యదర్శుల నియామక ఉత్తర్వులు జారీకి ఈసీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇచ్చేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో పోలింగ్​ పూర్తయ్యాక వారి నియామకానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. సొంత పంచాయతీల్లో మాత్రం పోస్టింగ్​లు ఇవ్వరాదని స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ నియామకపత్రాల జారీ పక్రియ వేగవంతం కానుంది.

పంచాయతీ కార్యదర్శులకు నియామక పత్రాలు

ఇవీ చూడండి: ' గిన్నిస్​ రికార్డుకు నిజామాబాద్​ ఎన్నికలు'

Intro:TG_NZB_27_11_EVMS_RETURN_AV_C8
()
ప్రతిష్టాత్మకంగా సాగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఇందులోభాగంగా బోధన్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లిన ఎన్నికల సామాగ్రిని అధికారులు ఆర్ కె ఇంజినీరింగ్ కళాశాలలో తిరిగి తీసుకున్నారు. ఎన్నికల సిబ్బంది వాటిని అధికారులకు అప్పగించి అక్కడి నుండి తమ గమ్య స్థానాలకి వెళ్లారు.

Body:TG_NZB_27_11_EVMS_RETURN_AV_C8
()
ప్రతిష్టాత్మకంగా సాగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఇందులోభాగంగా బోధన్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లిన ఎన్నికల సామాగ్రిని అధికారులు ఆర్ కె ఇంజినీరింగ్ కళాశాలలో తిరిగి తీసుకున్నారు. ఎన్నికల సిబ్బంది వాటిని అధికారులకు అప్పగించి అక్కడి నుండి తమ గమ్య స్థానాలకి వెళ్లారు.

Conclusion:TG_NZB_27_11_EVMS_RETURN_AV_C8
()
ప్రతిష్టాత్మకంగా సాగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఇందులోభాగంగా బోధన్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లిన ఎన్నికల సామాగ్రిని అధికారులు ఆర్ కె ఇంజినీరింగ్ కళాశాలలో తిరిగి తీసుకున్నారు. ఎన్నికల సిబ్బంది వాటిని అధికారులకు అప్పగించి అక్కడి నుండి తమ గమ్య స్థానాలకి వెళ్లారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.