మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడులో విషాదం చోటుచేసుకుంది. నల్లకుంటలో పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య పాల్పడ్డారు. తల్లి రమాదేవి, కవలపిల్లలు మేఘన, మారుతి మృతిగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలను నల్లకుంటలోకి తోసినట్లు స్థానికులు వెల్లడించారు. చెరువు నుంచి సురక్షితంగా పెద్ద కుమార్తె నవ్య బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తుచేపట్టారు.
చెరువులో దూకి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య - Mother children suicide
Mother and two children committed suicide after falling into the nallakunta pond in Mahbubnagar district
21:14 September 24
కాకర్లపాడులో విషాదం
21:14 September 24
కాకర్లపాడులో విషాదం
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడులో విషాదం చోటుచేసుకుంది. నల్లకుంటలో పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య పాల్పడ్డారు. తల్లి రమాదేవి, కవలపిల్లలు మేఘన, మారుతి మృతిగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలను నల్లకుంటలోకి తోసినట్లు స్థానికులు వెల్లడించారు. చెరువు నుంచి సురక్షితంగా పెద్ద కుమార్తె నవ్య బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తుచేపట్టారు.
Last Updated : Sep 24, 2022, 9:26 PM IST