ETV Bharat / state

పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం - మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు అన్ని మున్సిపాలిటీల్లో తెరాసకు పట్టం కడతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

minister srinivas goud pracharam in palamuru
పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
author img

By

Published : Jan 16, 2020, 3:31 PM IST

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. అప్పనపల్లి, ఏనుగొండలోని తదితర ప్రాంతాల్లో ఇంటింట తిరుగతూ తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరులో తాము చేసిన అభివృద్ధికి కళ్లకు కనిపిస్తోందని వెల్లడించారు. మున్సిపాలీటీల్లో తెరాసను గెలిపించాలని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

పాలమూరులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోని ఛైర్మన్​లపై చర్యలు తీసుకునేలా కొత్త పురపాలిక చట్టం కేసీఆర్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు.

Intro:Tg_Mbnr_10_16_Hareta_Vanamku_Sahakareddam_AV_ts10091

Contributor:- J.Venkatesh ( Narayana pet).
Centre:- Mahabub nagar

( ). నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నేషనల్ గ్రీన్ ట్రీబునల్ పై ఏర్పాటుచేసిన ఒకరోజు వర్క్ షాప్ లో కలెక్టర్ వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ఇ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈసందర్భంగా జిల్లా పరిధిలోని వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు మున్సిపాలిటీల్లో మరియు u.p. గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ నిషేధాన్ని అధికారులు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు చెప్పారు రు అలాగే మున్సిపల్ పరిధిలోని పట్టణ మరియు గ్రామ పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు వీటికి సంబంధించిన స్థల సేకరణ గ్రామపంచాయతీలో తాసిల్దార్ లు సంబంధిత సంబంధించిన స్థలాన్ని కేటాయించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు july 30 తేదీలోపు స్థల సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వర్తించడంలో సఫలీకృతులు కావాలని కలెక్టర్ సూచించారు ఈ డంపింగ్ యార్డ్ స్థల సేకరణ వాటిని పరిశీలించేందుకు జిల్లాస్థాయి అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు న ఎంపీడీవో తాసిల్దార్ ర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Body:నారాయణపేట జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ పై ఒక రోజు వర్క్షాపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లో ఎం పి డి వో లు తాసిల్దారు ఉపాధిహామీ ఎపిఓ గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు వీరందరూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ కోరారు

Conclusion:పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రజలు అధికారులతో సహకరించాలని కోరారు ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు అలాగే మన ఇంటి ఆవరణలో ఉన్న చెత్తను తడి చెత్త పొడి చెత్త గా వేరువేరుగా పోగుచేసి వాటిని మున్సిపాలిటీ పరీక్షలు చేయాలని కలెక్టర్ కోరారు భావితరాలకు ఓ మంచి ఇ పర్యావరణ అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.