ETV Bharat / state

అవతరణ వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి - Minister srinivas goud at mahaboobnagar district

మహబూబ్​నగర్​ జిల్లాలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలంగాణ అవతరణ వేడుకల్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి స్మృతులను గుర్తు చేసుకుని కన్నీళ్లు తెచ్చుకున్నారు.

Minister srinivas goud emotional speech at mahaboobnagar district
మంత్రి భావోద్వేగ ప్రసంగం... కన్నీటి పర్యంతం
author img

By

Published : Jun 2, 2020, 10:35 AM IST

Updated : Jun 2, 2020, 11:28 AM IST

మహబూబ్​నగర్​ జిల్లాలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత మాట్లాడుతూ...మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్వరాష్ట్రాన్ని సాధించుకునేందుకు పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ... కన్నీటి పర్యంతమయ్యారు.

ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని కేసులు పెట్టినా.. తెరాస​ ప్రభుత్వాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ అని పేర్కొన్నారు. అమరుల ఆశయాలు కచ్చితంగా నేరవెరుతాయని తెలిపారు. జిల్లా ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు.

మంత్రి భావోద్వేగ ప్రసంగం... కన్నీటి పర్యంతం

ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated : Jun 2, 2020, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.