ETV Bharat / state

14 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాలకు...

పురపాలికలకు, గ్రామపంచాయతీలకు నేరుగా నిధులు కేటాయించడం ద్యారా అభివృద్ధిని సాధించవచ్చని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. 14 వ ఆర్థిక సంఘం దీనికనుగుణంగా ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.

14 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాలకు
author img

By

Published : Aug 2, 2019, 2:54 PM IST

జిల్లా పరిషత్‌ ఛైర్మన్లతో పాటు జడ్పీటీసీలకు ప్రత్యేకమైన అధికారాలు కల్పించనున్నట్లు.. దానికనుగుణంగా చర్యలు చేపడుతున్నామని ఆబ్కారీ, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ ఆర్థిక సంఘం సమావేశంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, రాష్ట్ర ఆర్థిక సంస్థ ఛైర్మన్‌ రాజేశం గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు నేరుగా పురపాలికలు, గ్రామపంచాయతీలకు బదలాయిస్తున్నట్లు తెలిపారు.

14 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామాలకు
ఇదీ చూడండి: మండలి స్థానానికి 26న ఉపఎన్నిక

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.