ETV Bharat / state

హైదరాబాద్​లో ఓటు అడిగే హక్కు తెదేపాకే ఉంది: రమణ - జీహెచ్ఎంసి ఎన్నికలపై ఎల్.రమణ వ్యాఖ్యలు

తెదేపా దివంగత నేత నారాయణస్వామి విగ్రహాన్ని ఆయన స్వగ్రామం చింతకుంట మండలం అమ్మాపూర్ లో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఆవిష్కరించారు. కార్మిక నాయకుడిగా పేరొందిన నేత లేకపోవడం బాధాకరమని రమణ ఆవేదన చెందారు.

Only tdp has the right to ask for vote in Hyderabad
హైదరాబాద్ లో ఓటు అడిగే హక్కు తెదేపాకే ఉంది
author img

By

Published : Nov 21, 2020, 8:28 PM IST

తెదేపా దివగంత నేత నారాయణస్వామి స్వగ్రామమైన మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ లోని ప్రధాన రహదారిపై ఆయన విగ్రహావిష్కరించారు తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ. కార్మికుల పక్షాన నిలిచి పోరాటం చేసిన నారాయణస్వామి లేకపోవడం బాధాకరమన్నారు. ఆయనను కార్మిక లోకం మరువదని కొనియాడారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. నూటికి పైగా డివిజన్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందన్నారు. హైదరాబాద్​లో ఓటు అడిగే హక్కు హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడిన తెదేపాకు మాత్రమే ఉందన్నారు.

నారాయణస్వామి విగ్రహావిష్కరణకు తెదేపా రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యుల రాకతో.. దేవరకద్ర నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం కనిపించింది.

ఇవీ చదవండి: దివంగత నేత నారాయ‌ణ‌స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.