ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆత్మకూరు నుంచి స్వామి వారి ఆభరణాలు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
- ఇదీ చూడండి : రోడ్డుపై గుంత ఉందా...? అయితే ఓ సెల్ఫీ కొట్టండి!