మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపడైన పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన జ్వాలా తోరణం ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఇదీ చదవండిః కలికాలమంటే ఇదేనేమో.. నదీ ఒడ్డునే ఇసుక విక్రయం