ఇదీ చూడండి: వర్షం సమస్యలపై బల్దియాకు భారీ ఎత్తున ఫిర్యాదులు
ఎల్ఆర్ఎస్ సందేహాలపై అధికారితో ముఖాముఖి - ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ
ఎల్ఆర్ఎస్ విషయంలో తుది గడువు దగ్గర పడుతోంది. లేఅవుట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం దరఖాస్తుదారులు పోటీ పడుతున్నారు. చాలామంది రూ.1000 చెల్లించి ముందే దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే.. ఎలాంటి ఆస్తులు క్రమబద్ధీకరిస్తారు? ఎల్ఆర్ఎస్కు అర్హులు ఎవరు? ప్రజల్లో ఉన్న అనుమానాలపై మహబూబ్ నగర్ జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారి మాజిద్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఎల్ఆర్ఎస్ సందేహాలపై.. అధికారితో ముఖాముఖి
ఇదీ చూడండి: వర్షం సమస్యలపై బల్దియాకు భారీ ఎత్తున ఫిర్యాదులు