ETV Bharat / state

కలెక్టరేట్ ప్రారంభం - నారాయణపేట జిల్లా

నారాయణపేట కలెక్టరేట్​ భవనాన్ని నూతన కలెక్టర్​ రొనాల్డ్​ రోస్​ ప్రారంభించారు. ఎస్పీగా రెమారాజేశ్వరి బాధ్యతలు చేపట్టారు.

నారాయణపేట జిల్లా ప్రారంభోత్సవం
author img

By

Published : Feb 17, 2019, 10:53 AM IST

Updated : Feb 17, 2019, 11:33 AM IST

నారాయణపేట జిల్లా ప్రారంభోత్సవం
నారాయణపేటను జిల్లాగా మారుస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్​ రొనాల్డ్​ రోస్​ ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన కలెక్టరేట్​ను ప్రారంభించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీగా రెమారాజేశ్వరీ కొత్త కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట, మక్తల్, మహబూబ్​నగర్​ ఎమ్మెల్యేలు రాజేందర్​రెడ్డి, రాంమోహన్​రెడ్డి, శ్రీనివాస్​లు పాల్గొన్నారు.​
undefined

Intro:Tg_mbnr_01_17_Narayanapet_Distic_Opning_AV_C1

Body:Tg_mbnr_01_17_Narayanapet_Distic_Opning_AV_C1

Conclusion:Tg_mbnr_01_17_Narayanapet_Distic_Opning_AV_C1
Last Updated : Feb 17, 2019, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.