ETV Bharat / state

గ్రామాభివృద్ధి తెలుసుకునేందుకు కలెక్టర్ పల్లెనిద్ర - Collector_pallenidra in kanduru

పల్లెలు అభివృద్ధి ఏవిధంగా జరుగుతోందో తెలుసుకోవడానికి మహబూబ్​నగర్​ జిల్లాలోని అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో కలెక్టర్​ వెంకట్రావు పల్లె నిద్ర చేపట్టారు.

Collector_pallenidra in kanduru to know village development
గ్రామాభివృద్ధి తెలుసుకునేందుకు కలెక్టర్ పల్లెనిద్ర
author img

By

Published : Feb 29, 2020, 3:48 PM IST

గ్రామాల అభివృద్ధిని స్వయంగా తెలుసుకునేందుకు మహబూబ్​నగర్​ జిల్లాలోని అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో కలెక్టర్​ వెంకట్రావు పల్లె నిద్ర చేపట్టారు. పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు.

గ్రామంలో కలియ తిరిగిన ఆయన పాల సేకరణ కేంద్రం, చౌకధర దుకాణాలను తనిఖీ చేశారు. అంగన్వాడీ, ఆశావర్కర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థుల సమస్యలపై చర్చించారు. పల్లె నిద్రలో తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

గ్రామాభివృద్ధి తెలుసుకునేందుకు కలెక్టర్ పల్లెనిద్ర

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.