మాతృమూర్తిని కోల్పోయిన ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. దశదినకర్మకు సీఎం హాజరైన సీఎం... ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శాంతమ్మ చిత్రపటానికి అంజలి ఘటించారు. సీఎం వెంట మంత్రులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: Minister Srinivas Goud Mother News: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మాతృవియోగం.. సీఎం సంతాపం