సీఎం కేసీఆర్(cm kcr).. నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఇటీవల మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శాంతమ్మ కొద్దిరోజుల క్రితం మరణించారు.
నేడు జరిగే ఆమె దశదినకర్మలో కేసీఆర్(cm kcr) పాల్గొంటారు. జిల్లా కేంద్రం భూత్పూర్ రోడ్డులోని శాంతమ్మ సమాధి వద్ద సీఎం నివాళులర్పించనున్నారు.
ఇదీ చదవండి: Minister Niranjan Reddy: 'ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట వేయొద్దు.. ఇదే ప్రభుత్వ విధానం'