జల సంరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంపీపీ ఓలాద్రి ఉమ అన్నారు. దంతాలపల్లిలో జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణపై ఐకేపీ, వ్యవసాయ శాఖ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ ర్యాలీ తీశారు. అంబేడ్కర్ కూడలిలో భారీ మానవహారం నిర్వహించి, నినాదాలు చేశారు. ఇంటింటా ఇంకుడు గుంతలు, వ్యవసాయ భూముల్లో సేద్యపు కుంటలు నిర్మించి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కోరారు.
భూగర్భ జలాల పెంపునకు అందరూ కృషి చేయాలి - జల సంరక్షణ అవగాహన ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో జల సంరక్షణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలిలో మానవహారం చేపట్టారు. భూగర్భ జలాల పెంపునకు అందరూ తోడ్పాడలాని ఎంపీపీ ఓలాద్రి ఉమ కోరారు.
జల సంరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంపీపీ ఓలాద్రి ఉమ అన్నారు. దంతాలపల్లిలో జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణపై ఐకేపీ, వ్యవసాయ శాఖ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ ర్యాలీ తీశారు. అంబేడ్కర్ కూడలిలో భారీ మానవహారం నిర్వహించి, నినాదాలు చేశారు. ఇంటింటా ఇంకుడు గుంతలు, వ్యవసాయ భూముల్లో సేద్యపు కుంటలు నిర్మించి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కోరారు.
....... ...... .......
TG_WGL_26_05_MANAVAHARAM_AV_TS10114
........ ...... .....
జల సంరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని ఎంపీపీ ఓలాద్రి ఉమ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లో జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐకేపీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జల సంరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆమె ప్రారంభించారు. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ర్యాలీ తీశారు. అంబెడ్కర్ కూడలిలో భారీ మానవ హారం నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ఇంటింటా ఇంకుడు గుంతలు, వ్యవసాయ భూముల్లో సేద్యపు కుంటలు నిర్మించి వర్షపు నీటిని భూమి లోకి ఇంకించి భూ గర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కోరారు.
Body:TG_WGL_26_05_MANAVAHARAM_AV_TS10114
Conclusion:TG_WGL_26_05_MANAVAHARAM_AV_TS10114