మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేస్తోందన్నారు.
రైతన్నలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది - local body polls
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రైతన్నలకు తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేస్తోందన్నారు.
Intro:మహబూబాబాద్ జిల్లా పెద్డవంగర మండలం లో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు... మండలం లోని అన్ని గ్రామాల్లో ప్రచారంలో పాల్గొంటూ పార్టీ తరుపున నిలబడ్డ అభ్యర్థులను కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు... తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో రైతులకు పెద్ద పీఠ వేస్తుందని తెలిపారు
బైట్ - ఎర్రబెల్లి దయాకరరావు (మంత్రి)
Body:మహబూబాబాద్ జిల్లా పెద్డవంగర మండలం లో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు... మండలం లోని అన్ని గ్రామాల్లో ప్రచారంలో పాల్గొంటూ పార్టీ తరుపున నిలబడ్డ అభ్యర్థులను కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు... తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో రైతులకు పెద్ద పీఠ వేస్తుందని తెలిపారు
బైట్ - ఎర్రబెల్లి దయాకరరావు (మంత్రి)
Conclusion:9949336298