ETV Bharat / state

మట్టి వినాయకులను పంపిణీ చేసిన జిల్లా పాలనాధికారి - కలెక్టర్ శివలింగయ్య

ఈ వినాయక చవితికి ప్రజలంతా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని మహబూబాబాద్ జిల్లా పాలనాధికారి శివలింగయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మట్టి వినాయకులను పంపిణీ చేసిన జిల్లా పాలనాధికారి
author img

By

Published : Sep 2, 2019, 1:22 PM IST

ప్రజలంతా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్​ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెండు వేల మట్టి గణపతి విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతుల విక్రయశాలను ప్రారంభించారు. వినాయక చవితి ప్రకృతి సిద్ధమైన పండగ అని, ఈ పండగకు ప్రజలంతా మట్టి గణపతిని పూజించి, దేవుడి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

మట్టి వినాయకులను పంపిణీ చేసిన జిల్లా పాలనాధికారి

ఇదీ చదవండిః డ్రోన్​తో దోమలను తరిమారు ఇలా...!

TG_WGL_16_01_VARSHAM_AV_TS10076 B.PRASHANTH WARANGAL TOWN ( )ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి కాశిబుగ్గ లోని సాయి గణేష్ కాలనీ అంట రోడ్డులోని ఎన్టీఆర్ నగర్ మైసమ్మ నగర్ సుందరయ్య నగర్ లో వరద నీరు నిలవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాలనీలోనే వర్షపు నీరు నిలవడంతో పాములు క్రిమికీటకాలు బెడదతో బెంబేలెత్తుతున్న కాలనీవాసులు పలుమార్లు వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకు పోయిన ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలా లను అతిక్రమించడం నాళాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరుతుందని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.