మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కొరకు సూపర్వైజర్లకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఎలా చేయాలి అనే అంశంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఒకటికి రెండు సార్లు చూసుకొని లెక్కించాలని సూపర్వైజర్లకు అధికారులు సూచించారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే కారు ఢీకొని చిన్నారి మృతి