ETV Bharat / state

'అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు పెడతాం' - Drone camera observation in thorrur

తొర్రూరులో లాక్‌డౌన్‌ పరిస్థితులను డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.

dsp
sp
author img

By

Published : May 27, 2021, 4:12 PM IST

Updated : May 27, 2021, 4:33 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఎస్పీ కోటిరెడ్డి లాక్‌డౌన్‌ పరిస్థితులను పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులను డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఎస్పీ కోటిరెడ్డి వెంట తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య, తొర్రూరు పీహెచ్ సీ డాక్టర్ దిలీప్ ఉన్నారు.

Last Updated : May 27, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.