మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి... ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్తూపానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆయనతో పాటు వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జీ పెద్దిగాని సోమయ్య ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశానికి బండి సంజయ్ హాజరయ్యారు.
ఇదీ చదవండి: ఎంపీ కోమటిరెడ్డిపై నాలుగు కేసులు కొట్టివేత