దివ్యాంగుల కోసం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పీహెచ్సీలో సదరం శిబిరం నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సదరం వైద్య శిబిరం చేపట్టారు. క్యాంపునకు దంతాలపల్లి, నర్సింహులపేట మండలాలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరికి వైద్యాధికారులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. సదరం శిబిరాన్ని జిల్లా డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ చలం పరిశీలించారు.
ఇవీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం