ETV Bharat / state

మహబూబాబాద్​లో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం - మహబూబాబాద్​లోని ఆర్టీసీ బస్​ డిపో

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల మహబూబాబాద్​ ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

మహబూబాబాద్​లో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం

author img

By

Published : Mar 11, 2020, 9:49 PM IST

మహబూబాబాద్​లోని ఆర్టీసీ బస్​ డిపోలో ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర బడ్జెట్​లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి రూ. 235 కోట్లు, అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సమ్మె అనంతరం ప్రగతిభవన్​లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగుల సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని డిపో మేనేజర్​ మహేశ్​ కుమార్​ అన్నారు. ఉద్యోగుల అందరూ కూడా కష్టపడి పనిచేసి సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

మహబూబాబాద్​లో సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం

ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.