ETV Bharat / state

265 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న

అక్రమంగా తరలిస్తున్న 265 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న 265 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
author img

By

Published : Aug 28, 2019, 11:29 PM IST

అక్రమంగా తరలిస్తున్న 265 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

ములుగు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం లారీని మహబూబాబాద్ పోలీసులు పట్టుకున్నారు. లారీలో ఉన్న 265 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. డ్రైవర్​​ని అరెస్ట్ చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం లారీని పట్టుకున్న సీఐ. రవికుమార్, ఎస్​ఐ. అరుణ్ కుమార్, సివిల్ సప్లై అధికారి నారాయణ రెడ్డిలను ఎస్పీ అభినందించారు.

ఇదీ చూడండి : మేళ్లచెరువు మండల సర్వసభ్య సమావేశానికి ఉత్తమ్​..

Intro:Tg_wgl_22_28_Ration_Biyyam_Pattiveatha_ab_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. ములుగు జిల్లా నుండి కృష్ణా జిల్లా కు ఓ లారీ లో అక్రమంగా రవాణా అవుతున్న 265 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. డ్రైవర్ ని అరెస్ట్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై పిడి యాక్టు నమోదు చేశామని, ఎవరు అక్రమ రవాణాకు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం లారీని పట్టుకున్న C.I రవికుమార్, ఎస్ ఐ అరుణ్ కుమార్ , సివిల్ సప్లై ఆర్.ఐ నారాయణ రెడ్డి లను ఎస్పీ అభినందించారు.
బైట్
నంద్యాల. కోటిరెడ్డి..... ఎస్పీ మహబూబాబాద్.

Body:రేషన్ బియ్యాన్ని అక్రమ వ్యాపారాలు చేసేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.