మహబూబాబాద్ మండలం ఆమనగల్లో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఓ మామిడి తోటలో ఆరుగురు మైనర్ బాలురు ఓ యువతిపై నిన్న రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: 'మానసిక క్షోభతో ఉరేసుకుని ఆత్మహత్య'