ETV Bharat / state

పోలీసులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి: ఎస్పీ - మహబూబాబాద్​ జిల్లా

పోలీసులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు.

పోలీసులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి: ఎస్పీ
author img

By

Published : Sep 27, 2019, 3:32 PM IST

శాంతి భద్రతల విషయంలో నిత్యం తలమునకలై ఉండే పోలీసులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఏబీ గార్డెన్​లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గత 3 సంవత్సరాల నుంచి యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ శిబిరాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పోలీసులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి: ఎస్పీ

ఇవీ చూడండి;హైదరాబాద్​లో భారీ వర్షం... మేయర్​ సమీక్ష

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.