ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన శంకర్​నాయక్​ - ఎమ్మెల్యే శంకర్​నాయక్​

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

mla Shankar Nayak distributed the essentials to the poor
నిత్యావసరాలు పంపిణీ చేసిన శంకర్​నాయక్​
author img

By

Published : May 6, 2020, 12:12 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో కౌన్సిలర్​ మార్నేని వెంకన్నతో కలిసి ఎమ్మెల్యే శంకర్​నాయక్​ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 100 మందికి నిత్యావసరాలు అందించారు.

లాక్​డౌన్ వల్ల రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా పంటలను కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లాక్​డౌన్ ముగిసేంత వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీచూడండి: వలస వ్యథలు.. కూలీల తిరుగుప్రయాణం వెనుక కన్నీళ్లెన్నో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.