ETV Bharat / state

మహబూబాబాద్​లో పోలీసుల ఆకస్మిక సోదాలు

మహబూబాబాద్​లోని పలు కాలనీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతీ ఇంటినీ సోదాలు చేసి అనుమతి లేని పలు వాహనాలు, అక్రమంగా మద్యం సీసాలు, నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Aug 1, 2019, 11:31 AM IST

మహబూబాబాద్​లో పోలీసుల ఆకస్మిక సోదాలు

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో పోలీసులు పట్టణంలోని పలు కాలనీలలో విస్తృత సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలు, 2 ఇసుక ట్రాక్టర్లను సీజ్​ చేశారు. బెల్ట్ షాప్​లలో అక్రమంగా నిల్వ ఉన్న సుమారు 10 వేల విలువైన మద్యం సీసాలు, 30 లీటర్ల గుడుంబా, 200 లీటర్ల బెల్లం పానకం, 30 కేజీల నల్ల బెల్లo, 5 వేల విలువైన గుట్కా పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంఘ విద్రోహ శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించవద్దని హెచ్చరించారు.

మహబూబాబాద్​లో పోలీసుల ఆకస్మిక సోదాలు

ఇదీ చూడండి: నాగుపామును మింగిన 'శభాష్​'పల్లి కోడి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.