మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఎనిమిది మందిని తొర్రూరు పోలీసులు అరెస్టు చేశారు. 140 కేజీల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో ఎవరు నకిలీ విత్తనాలు విక్రయించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ కోమటిరెడ్డి హెచ్చరించారు. రైతులను ఎవరు మోసం చేసిన కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: 'తబ్లీగీలను నిషేధించడంపై కేంద్రం వైఖరేంటి?