ETV Bharat / state

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్ - మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న కొవిడ్ బ్లాక్ పనులను ఆయన పరిశీలించారు.

Mahabubabad collector
Mahabubabad collector
author img

By

Published : Apr 27, 2021, 10:21 PM IST

మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న కొవిడ్ బ్లాక్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

కొవిడ్ సెంటర్​లో వైద్యులు ఎప్పుడు అందుబాటులోనే ఉండాలన్నారు కలెక్టర్. అందుకు అనుగుణంగా 24 గంటల డ్యూటీ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటరాములు, ఆర్ఎంఓ రమేశ్, కొవిడ్ బ్లాక్ ఇంఛార్జీ సతీశ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భద్రాద్రిలో బూజుపట్టిన లడ్డూలు.. నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.