ETV Bharat / state

కంబాల చెరువులో బంగారు చేప - కంబాల చెరువులో బంగారు తీగ

మహబూబాబాద్​ జిల్లాలో గంగపుత్రులు చేపలు పడుతుండగా... బంగారు వర్ణంలో మెరుస్తున్న ఓ అరుదైన చేప వలకు చిక్కింది. పసిడి వర్ణంలో తళతళ మెరుస్తున్న ఈ బంగారు తీగ గోల్డెన్​ ఫిష్​ను తలపిస్తోంది.

golden fish at kambala pond in mahabubabad district
కంబాల చెరువులో బంగారు తీగ
author img

By

Published : Dec 29, 2019, 6:56 PM IST

కంబాల చెరువులో బంగారు తీగ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంబాల చెరువులో గంగపుత్రులు చేపల వేటకు వెళ్లారు. పసిడి వర్ణంలో మెరుస్తున్న ఓ అరుదైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది.

చేప పొలుసులు బంగారు, నీలి రంగుల్లో మెరుస్తూ గోల్డెన్​ ఫిష్​ను తలపించాయి. అంత పెద్ద పరిమాణంలో ఉన్న బంగారు తీగ చేపను ఇప్పటి వరకు చూడలేదని జాలర్లు తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.