ETV Bharat / state

'రైతన్నలారా... దళారుల చేతిలో మోసపోకండి' - mla redya naik

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరను పొందాలన్నారు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌.

dornakal mla redya naik says that farmers don't get cheated by Mediums while  selling Grains
డోర్నకల్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
author img

By

Published : Dec 16, 2019, 9:01 AM IST

డోర్నకల్​లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడ, బంజార గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రెడ్యా నాయక్​ ప్రారంభించారు.

దళారులకు తక్కవ ధరకు పంటను విక్రయించి నష్టపోవద్దని రైతులకు సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధిపొందాలన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.