ETV Bharat / state

‘పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి’

మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహబూబాబాద్​ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ గుడిపూడి నవీన్​ రావు అన్నారు. మరిపెడ మున్సిపాలిటీలో  ఆదివారం నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మొక్కలు నాటారు.

District Librarys Chairman Participated In Haritha Haram In Mahabubabad District
‘పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి’
author img

By

Published : Aug 24, 2020, 11:38 AM IST

మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ గుడిపూడి నవీన్​ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలన్నారు.

హరితహారంలో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఛైర్మన్​ సింధూర, మున్సిపల్​ కమిషనర్​ సత్యనారాయణ రెడ్డి, రైస్​ మిల్లర్స్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.