ETV Bharat / state

మోదీ అధికారంలోకి రావాలని సైకిల్​ యాత్ర - government

దేశంలో భాజపా మళ్లీ ఆధికారంలోకి రావాలని ఓ వ్యక్తి సైకిల్​ యాత్ర చేపట్టాడు. 17 జిల్లాల్లో 1,600 కిలోమీటర్లు ప్రయాణించి మోదీని మళ్లీ ప్రధానిని చేయాలని ప్రచారం చేశాడు. ఏప్రిల్​ 5న యాత్రను ముగిస్తానని తెలిపాడు.

భాజపాను గెలిపించాలని సైకిల్​ యాత్ర
author img

By

Published : Mar 30, 2019, 8:49 AM IST

భాజపాను గెలిపించాలని సైకిల్​ యాత్
మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామానికి చెందిన రాయిండ్ల రవికుమార్ అనే వ్యక్తి సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర మహబూబాబాద్ జిల్లా మరిపెడ మీదుగా దంతాలపల్లికి చేరుకుంది. ఈయనకు స్థానిక భాజపా నేతలు స్వాగతం పలికారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మీదుగా పర్యటించి ఇక్కడికి చేరుకున్నాడు. ప్రతిరోజు సైకిల్​పై కొంతమేర ప్రయాణిస్తూ సేద చేరుతున్నట్లు తెలిపారు. 17 జిల్లాల్లో ఈ యాత్రను పూర్తి చేసి సుమారు 1,600 కిలోమీటర్ల ప్రయాణించినట్లు చెప్పారు. భాజపా తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు యాత్రను ముగించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: ఎం-3 ఈవీఎంల కోసం దేశమంతటా అన్వేషణ

Intro:tg_adb_92_29_velavelabotunna_kanakaiwaterfall_avb_c9
tg_adb_92_29_velavelabotunna_kanakaiwaterfall_avb_c9
tg_adb_92_29_velavelabotunna_kanakaiwaterfall_avb_c9

Body:.ఏ లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్9490917560
..........
వెలవెలబోతున్న కనకాయి జల పాతం కనకదుర్గ ఆలయం సౌకర్యాలతో సందర్శకులకు ఇబ్బందులు
( ):-ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం గిన్నూర్ సమీపంలో అటవీ ప్రాంతంలో గల జలపాతం నీరు లేక ప్రస్తుతం వెలవెల బోతుంది ప్రకృతి రమణీయతతో సహజ సిద్ధంగా ఏర్పడిన అటువంటి ఈ జలపాతం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది కానీ ఇక్కడ ఏలాంటి సౌకర్యాలు లేక జనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది కనీసం యాత్రికులకు తాగునీరు రహదారి లేదు.నీడపట్టున ఉండడానికి అక్కడి చెట్లు ఉన్నాయి యాత్రికులు ప్రకృతి ప్రేమికులు అతికష్టంమీద రావాల్సి వస్తుంది ఇక్కడ కనక దుర్గ ఆలయం ఉంది అందుకని ఈ జలపాతానికి కనకాయి జలపాతం అనే పేరు వచ్చింది మారుమూల ప్రాంతంలో అడవిలో అందమైన రాతి శిల నుంచి జాలువారే ఈ జలపాతాన్ని నీరు లేక ప్రస్తుతం బోసిపోయినట్లుగా దర్శనమిస్తుంది పర్యాటక శాఖ అధికారులు స్పందించి ఇక్కడ తాగునీరు వసతి రహదారి మార్గం మరుగుదొడ్లు మూత్రశాలలు యాత్రికులకు షెడ్లు నిర్మించాలని అక్కడి ప్రాంత ప్రజలు కోరుతున్నారు సెలవుల్లో ఎక్కువగా సందర్శకులు శని ఆదివారాల్లో జలపాతాన్ని సందర్శించడానికి వస్తుంటారు
బైట్;- 1).అశోక్ ఇచ్చోడ సందర్శకుడు
2).రమణ ఆదిలాబాద్ సందర్శకులు

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.