మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నరసింహులపేట మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొవిడ్ బాధితులకు బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4 వేల మందికి సరకులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
పలు మండలాల్లో కొవిడ్ బాధితులకు అండగా నిలిచేందుకు నిత్యావసర వస్తువుల అందజేస్తున్నట్లు బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు.