ETV Bharat / state

క్రిస్మస్​కు మందస్తు భద్రతా ఏర్పాట్లు

author img

By

Published : Dec 15, 2019, 7:52 PM IST

క్రిస్మస్​ వేడుకల సందర్భంగా మహబూబాబాద్​ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బాంబ్​ స్క్వాడ్​ సిబ్బంది ముందస్తు తనిఖీలు నిర్వహించారు.

bomb squad checks in mahaboobabad
క్రిస్మస్​కు మందస్తు భద్రతా ఏర్పాట్లు

క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయిన దృష్ట్యా ముందస్తుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రద్దీ ప్రాంతాలైన రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, నెహ్రూ సెంటర్, తొర్రూర్ బస్ బస్టాండ్​లలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను, బ్యాగులను పరిశీలించారు.

ఎస్పీ కోటి రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ తనిఖీలు నిర్వహించామని బాంబ్​ స్క్వాడ్​ సిబ్బంది అంజయ్య తెలిపారు. ఎలాంటి అనుమానిత వ్యక్తులు, వస్తువులు, బ్యాగులు, సూట్కేసులు, కనబడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన అన్నారు.

క్రిస్మస్​కు మందస్తు భద్రతా ఏర్పాట్లు

ఇదీ చూడండి: కేటుగాళ్లు: వజ్రాల దొంగలు దొరికారు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.