ETV Bharat / state

ఉత్తమ ఉపాధ్యాయులకు ఎర్రబెల్లి దంపతులు అవార్డుల ప్రదానం - minister errabelly dayakar rao news

తొర్రూరులో నిర్వహించిన బెస్ట్​ ప్రైవేటు టీచర్​ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దంపతులు హాజరయ్యారు. జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు

best teacher award given by minister errabelly dayakar rao in mahabubabad
ఉత్తమ ఉపాధ్యాయులకు ఎర్రబెల్లి దంపతులు అవార్డుల ప్రదానం
author img

By

Published : Feb 23, 2020, 3:28 PM IST

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో నిర్వహించిన బెస్ట్​ ప్రైవేటు టీచర్​ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు ఆయన సతీమణి ఉషా దయాకర్​ కూడా పాల్గొన్నారు.

మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రైవేటు టీచర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు దంపతులు అవార్డులను అందజేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.