మహబూబాబాద్ జిల్లా డోర్నకర్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను వినియోగించాలని నినాదాలు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో మానవహారం ఏర్పాటు చేసి మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కల్పించారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించరాదని విద్యార్థులంతా కోరారు.
మట్టి వినాయకులనే పూజిద్దామంటూ విద్యార్థుల ర్యాలీ - మట్టి వినాయకులనే పూజిద్దామంటూ విద్యార్థుల ర్యాలీ
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మట్టి వినాయకులనే పూజిద్దామంటూ విద్యార్థుల ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా డోర్నకర్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను వినియోగించాలని నినాదాలు చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో మానవహారం ఏర్పాటు చేసి మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కల్పించారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించరాదని విద్యార్థులంతా కోరారు.
Intro:జె.వేంకటేశ్వర్లు... డోర్నకల్. 8008574820
....... ...... ..... .
TG_WGL_26_29_MATTI_GANAPATHULAPY_AVAGAHANA_RYALEE_AV_TS10114
...... ...... ........
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. నరసింహుల పేట, దంతాలపల్లి మండలం పెద్దముప్పారం, డోర్నకల్ మండలం ములకలపల్లి, కురవి మండలం రాజోలు లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్ళలో మానవహారం నిర్వహించి మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించరాదని,మట్టి విగ్రహాలు పూజించాలని కోరుతూ నినాదాలు చేస్తూ ర్యాలీలు కొనసాగాయి.
Body:TG_WGL_26_29_MATTI_GANAPATHULAPY_AVAGAHANA_RYALEE_AV_TS10114
Conclusion:TG_WGL_26_29_MATTI_GANAPATHULAPY_AVAGAHANA_RYALEE_AV_TS10114